బయోటెక్నాలజీ
1. ఏ ఇద్దరి మధ్య ఒకే రకమైన డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఉంటుంది?
ఎ) అన్నదమ్ముల మధ్య
బి) అన్ని రకాల కవలల మధ్య
సి) సమరూప కవలల మధ్య
డి) అక్కాచెల్లెల మధ్య
- View Answer
- సమాధానం: సి
2. కింద ఇచ్చిన ఏ రంగంలో లాక్టిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది?
ఎ) ఫార్మా
బి) ప్లాస్టిక్
సి) వస్త్ర
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
3. దేశంలో మొట్టమొదటి స్టెమ్ సెల్ బ్యాంక్ ఎక్కడ ఏర్పాటైంది?
ఎ) హైదరాబాద్
బి) చెన్నై
సి) న్యూఢిల్లీ
డి) కోల్‌కతా
- View Answer
- సమాధానం: బి
4. ‘సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్’(సీడీఎఫ్‌డీ)ఎక్కడ ఉంది?
ఎ) బెంగుళూరు
బి) పుణే
సి) లక్నో
డి) హైదరాబాద్
- View Answer
- సమాధానం: డి
5. క్లోనింగ్ పద్ధతిని ఉపయోగించి ప్రపంచంలో తొలిసారిగా సృష్టించిన గేదె పేరు?
ఎ) గరీమ
బి) ప్రోమీటియ
సి) సంరూప
డి) హాలీ
- View Answer
- సమాధానం: సి
6. మూలకణాల చికిత్సలో శిక్షణ కోసం ఉద్దేశించిన ‘ఇన్‌స్టెమ్’ అనే సంస్థ ఎక్కడ ఏర్పాటైంది?
ఎ) బెంగుళూరు
బి) చెన్నై
సి) కాన్పూర్
డి) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: ఎ
7. క్లోనింగ్ పద్ధతిలో సంరూప, గరిమ అనే గేదెలను సృష్టించింది?
ఎ) నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
బి) ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
సి) సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ
డి) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్
- View Answer
- సమాధానం: ఎ
8. మూలకణాల పరిశోధనలో రీప్రోగ్రామింగ్ పద్ధతిని అభివృద్ధి చేసి, 2012లో నోబెల్ బహుమతి పొందినవారు?
ఎ) జాన్ గర్డన్, రోజర్ కార్నబెర్గో
బి) ఎడ్వర్డ్ మోసర్, మేబ్రిట్ మోసర్
సి) జాన్ గర్డన్, షిన్య యమనక
డి) షిన్య యమనక, మే బ్రిట్ మోసర్
- View Answer
- సమాధానం: సి
ఎ) నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సెన్సైస్
బి) సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ
సి) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్
డి) ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
- View Answer
- సమాధానం: సి
10. భారత్‌లో క్లోనింగ్ ద్వారా సృష్టించిన ‘నూరీ’ అనేది?
ఎ) గొర్రె
బి) మేక
సి) గాడిద
డి) కోతి
- View Answer
- సమాధానం: బి
11.క్లోనింగ్ ద్వారా సృష్టించిన గుర్రం?
ఎ) లాంగీ
బి) ప్రొమిటియ
సి) ఇంజాజ్
డి) మాలీ
- View Answer
- సమాధానం: బి
12.క్లోనింగ్ ప్రక్రియ ఏ పద్ధతిపై ఆధారపడుతుంది?
ఎ) అలైంగిక ప్రత్యుత్పత్తి
బి) లైంగిక ప్రత్యుత్పత్తి
సి) శాఖీయ ప్రత్యుత్పత్తి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
13. భారత్‌లో తొలిసారిగా దతుర (ఉమ్మెత్త) పరాగ రేణువుల వర్ధనాన్ని నిర్వహించింది?
ఎ) పి. మహేశ్వరి
బి) సుభాష్ కశ్యప్
సి) ఎం.ఒ.పి. అయ్యంగార్
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: ఎ
14. మొదటి రేబీస్ టీకాను అభివృద్ధి చేసింది?
ఎ) లూయి పాశ్చర్
బి) సాక్మ్యాన్
సి) ఎడ్వర్డ్ జెన్నర్
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: ఎ
15. జన్యు ఇంజనీరింగ్ పద్ధతిలో ఉత్పత్తి అవుతున్న మానవ ప్రొటీన్లు?
ఎ) ఇన్సులిన్
బి) పెరుగుదల హార్మోన్
సి) ఇంటర్ ఫెరాన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
16. తొలిసారిగా గోల్డెన్ రైస్‌ను అభివృద్ధి చేసింది?
ఎ) ఇంగో పాట్రైకస్
బి) పాల్ హాగెవెగ్
సి) ఇయాన్ విల్మట్
డి) ఫ్రాన్సిస్ క్రిక్
- View Answer
- సమాధానం:ఎ