Skip to main content

Gurukulam Counseling: గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌..

Opportunities for Tribal Girls  Gurukulam Counseling  Tribal Welfare Department Counselling for Gurukula College Admissions

భద్రాచలం: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థినులకు ప్రవేశాలు కల్పించేందుకు గురువారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. భద్రాచలంలోని కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌ను ఆర్‌సీఓ వెంకటేశ్వరరాజు పరిశీలించారు.

Inter First Year Admissions: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మీషన్స్‌ షురూ..చివరి తేదీ ఎప్పుడంటే..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కళాశాలల్లో ఖాళీగా ఉన్న 585 సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ జరగగా 700 మందికి పైగా బాలికలు హాజరయ్యారని తెలిపారు.

Published date : 24 May 2024 01:43PM

Photo Stories