Skip to main content

Govt Schools Librarian Clerk Jobs: 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీ క్లర్క్‌ ఉద్యోగాలు.. జీతం 32వేలు

Govt Schools Librarian Clerk Jobs
Govt Schools Librarian Clerk Jobs

సైనిక్ స్కూల్స్ సొసైటీ లో PGTS (కెమిస్ట్రీ), కౌన్సెలర్, లైబ్రేరియన్, బ్యాండ్ మాస్టర్, నర్సింగ్ సోదరి, PEM/PTI-కమ్- మేట్రాన్, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టు ఖాళీలు అయితే ఉన్నాయి అర్హులైన అభ్యర్థుల నుంచి వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. ఉండడానికి రూమ్ ఇస్తారు.. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తారు. 

10వ తరగతి అర్హతతో Income Tax Department లో అటెండర్‌, క్లర్క్‌ ఉద్యోగాలు నెలకు జీతం 40వేలు: Click Here

సైనిక్ స్కూల్స్ లో విద్య అర్హతలు వివిధంగా ఉంటాయి PGTS (కెమిస్ట్రీ): M.Sc. కెమిస్ట్రీలో 50% మార్కులతో మరియు B.Ed ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు, కౌన్సెలర్: గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ (M.A./M.Sc.) సైకాలజీ, లైబ్రేరియన్ పోస్టులకు లైబ్రరీ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ, నర్సింగ్ : నర్సింగ్ డిగ్రీ/డిప్లొమా (3 సంవత్సరాలు) LDC పోస్టుకు మెట్రిక్యులేషన్, కంప్యూటర్ ప్రావీణ్యం కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్లు అభ్యర్థులు వయస్సు 18 సంవత్సరాలు నుంచి 50 సంవత్సరాలు మధ్యలో ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము జనరల్/OBC: రూ. 500/- & SC/ST: రూ.400/- ఈ మొత్తం బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాల్సి ఉటుంది. 

ఈ నోటిఫికేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలి. సైనిక్ స్కూల్ గోపాల్గంజ్ యొక్క అధికారిక వెబ్సైట్ www.ssgopalganj.inలో నోటిఫికేషన్ & అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు చేయడానికి గడువు: 22 అక్టోబర్‌ 2024.

Published date : 16 Oct 2024 06:23PM
PDF

Photo Stories