Skip to main content

Food department jobs: ఇంటర్‌ అర్హతతో ఫుడ్‌ డిపార్ట్‌మెంట్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలు జీతం నెలకు 30వేలు

Data entry operator jobs  Data Entry Operator job notification  12 job openings in the Food Department  Food Department recruitment notice
Data entry operator jobs

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ కోఆపరేషన్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 12 DEO, MTS Jobs కోసం NCCFI Recruitment 2024 విడుదల చేశారు.

10వ తరగతి అర్హతతో రైల్వేలో 7438 ఉద్యోగాలు: Click Here

ఫుడ్ డిపార్ట్మెంట్ నుండి 12 పోస్టులతో డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ  టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిని ఆరు నెలల షార్ట్ టర్మ్ బేసిక్స్ కింద భర్తీ చేస్తున్నారు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. సెలక్షన్ లో కూడా మీకు పరీక్ష పెట్టకుండా మరియు లేకుండా డైరెక్ట్ ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.

Organization Details:
ఈ NCCFI Recruitment 2024 జాబ్ మనకి నేషనల్ కోఆపరేషన్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదల చేశారు.

Vacancies:
ఈ NCCFI Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 పోస్టులతో డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ  టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

Age limit:
ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 40 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

Education Qualifications:
ఈ NCCFI Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్మీడియట్ /  ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు.

Salary:
ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయినట్లయితే MTS ఉద్యోగాలకి – 25,000/-, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి – 30,000/- జీతం ఇస్తారు. ఇతర బెనిఫిట్స్ ఏమి ఇవ్వరు.

Important Dates:
ఈ NCCFI Recruitment 2024 ఉద్యోగాలకు ఫుడ్ డిపార్ట్మెంట్ NCCFI నుండి మీ జాబ్స్ కి సంబంధించి Nov 20th తేదీలోగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అభ్యర్థులు మీ యొక్క అప్లికేషన్ ఫారం, బయోడేటా, అన్ని రకాల సర్టిఫికెట్లు కలిపి ఇచ్చినటువంటి Mail – admincell@nccf-indid.com కిఇచ్చిన తేదీలోగా సెండ్ చేయాలి. 

Fee:
అప్లికేషన్ చేసుకునేవారు 300 Rs నాన్ రెఫండబుల్ ఫీజు అనేది చెల్లించాలి. SBI Collect ద్వారా పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. SC, ST, PWD, Female క్యాండిడేట్స్ కి Fee లేదు. మీరు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు

Selection Process:
మీకు ఎటువంటి పరీక్ష మరియు ఫీజు అనేది లేకుండా కేవలం మీకు అక్కడ మిక్స్ లో వచ్చిన మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని జాబ్లోకి ఎంపీలు చేయడం జరుగుతుంది.

Exam Dates:
వీడికి ఎటువంటి పరీక్ష లేదు కాబట్టి పరీక్ష తేదీలు అనేవి వెల్లడించలేదు.

Apply Process:
ఇచ్చినటువంటి మెయిల్ కి admincell@nccf-indid.com  అప్లికేషన్ ఫామ్ తో పాటు మీయొక్క సర్టిఫికెట్లన్నీ కూడా సబ్మిట్ చేయాలి.

Published date : 19 Nov 2024 08:36AM
PDF

Photo Stories