Skip to main content

Indian Army Jobs: పదో తరగతి/ఇంటర్మీడియట్‌ అర్హతతో ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

ఇండియన్‌ ఆర్మీ క్రీడా కోటా కింద డైరెక్ట్‌ ఎంట్రీ(ఇంటేక్‌ 03/2024) ద్వారా హవల్దార్, నాయబ్‌ సుబేదార్‌(స్పోర్ట్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అవివాహిత పురుష, మహిళా క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Indian Army Havildar and Naib Subedar Recruitment 2024

క్రీడలు: అథ్లెటిక్స్‌(పురుషులు), ఆర్చరీ(పురుషులు), బాస్కెట్‌బాల్‌(పురుషులు), బాక్సింగ్‌(పురుషులు), డైవింగ్‌(పురుషులు), ఫుట్‌బాల్‌(పురుషులు), ఫెన్సింగ్‌ (పురుషులు), జిమ్నాస్టిక్స్‌(పురుషులు), హాకీ(పురుషులు), హ్యాండ్‌బాల్‌(పురుషులు), జూడో(పురుషులు), కయాకింగ్‌–కెనోయింగ్‌(పురుషులు), కబడ్డీ(పురుషులు), స్విమ్మింగ్‌(పురుషులు), సెయిలింగ్‌(పురుషులు), షూటింగ్‌(పురుషులు), ట్రయాథ్లాన్‌(పురుషులు), వాలీబాల్‌(పురుషులు), వుషు(పురుషులు), వెయిట్‌ లిఫ్టింగ్‌(పురుషులు), రెజ్లింగ్‌(పురుషులు), వింటర్‌ గేమ్స్‌(పురుషులు), రోయింగ్‌(పురుషులు).
అర్హత: పదో తరగతి/ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. అంతర్జాతీయ/జూనియర్‌ లేదా సీనియర్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌/ఖేలో ఇండియా గేమ్స్‌/యూత్‌ Vó మ్స్‌/ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్‌లో పాల్గొన్న అత్యుత్తమ క్రీడాకారులై ఉండాలి.
వయసు: 17.5 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: స్పోర్ట్స్‌ ట్రయల్స్, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్, స్కిల్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టరేట్‌ ఆఫ్‌ పీటీ అండ్‌ స్పోర్ట్స్, జనరల్‌ స్టాఫ్‌ బ్రాంచ్, ఐహెచ్‌క్యూ(ఆర్మీ),రూమ్‌ నెం.747, ‘ఎ’ వింగ్, సేనా భవన్, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 28.02.2024.
వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in 

>> 13735 Jobs for SBI: ఎస్‌బీఐలో 13,735 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు.. అర్హత, ఎంపిక విధానం వివ‌రాలు ఇలా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 19 Dec 2024 06:03PM

Photo Stories