Skip to main content

Indian Navy Recruitment 2024: భారత నౌకాదళంలో 250 పోస్టులు.. ఈ అర్హతలు ఉండాలి, పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Indian Navy SSC Officer New Notification 2024  Indian Navy recruitment for SSC course 2024  Eligible unmarried men and women for Navy SSC 2024 Indian Navy SSC application requirements 2024 Indian Naval Academy course commencement June 2024
Indian Navy SSC Officer New Notification 2024

భారత నౌకాదళం.. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. జూన్‌ 2025లో రంభమయ్యే కోర్సుకు ఎంపికైన అభ్యర్థులు సంబంధిత శాఖలు/కేడర్‌ /స్పెషలైజేషన్లలో శిక్షణ పొందుతారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 250
పోస్టుల వివరాలు: జనరల్‌ సర్వీస్‌/హైడ్రో కేడర్‌-56, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ -20, నావల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌-21, పైలట్‌-24, లాజిస్టిక్స్‌-20, ఎడ్యుకేషన్‌ -15, ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌(జనరల్‌ సర్వీస్‌)-36, ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌(జనరల్‌ సర్వీస్‌)-42, నావల్‌ కన్‌స్ట్రక్టర్‌-16.

Job Mela: వివిధ కంపెనీల్లో పోస్టులు.. జాబ్‌మేళా, పూర్తి వివరాలు ఇవే

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీటెక్‌/బీఈ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ(ఐటీ), పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ(ఐటీ), కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్‌ ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.

ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100తో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, మెడికల్‌ స్టాండర్డ్స్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

Job Mela: రేపు మెగా జాబ్‌మేళా.. వెయ్యికి పైగా ఉద్యోగాలు

ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100+ ఇతర అలవెన్సులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్‌ 29, 2024
వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

Published date : 16 Sep 2024 04:23PM
PDF

Photo Stories