Skip to main content

BHEL jobs: Btech డిగ్రీ అర్హతతో BHEL లో 400 ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలు

BHEL jobs  BHEL Invites Applications for 400 Engineer and Supervisor Trainee Posts
BHEL jobs

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుండి ఇంజనీర్ ట్రైనీ మరియు సూపర్వైజర్ ట్రైనీ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.

10వ తరగతి అర్హతతో గ్రామీణ పోస్టు ఆఫీసులలో 48వేల ఉద్యోగాలు జీతం నెలకు 29380: Click Here


భర్తీ చేస్తున్న పోస్టులు : ఇంజనీర్ ట్రైనీ మరియు సూపర్వైజర్ ట్రైనీ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య : 
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఇంజనీర్ ట్రైనీ 150 పోస్టులు , సూపర్వైజర్ ట్రైనీ 250 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హత : 
ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలకు ఉద్యోగాలకు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా 5 సంవత్సరాల మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు 65% మార్కులతో ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. (SC, ST అభ్యర్థులకు 60% మార్కులు రావాలి)

అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి వివిధ దశల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. 

అప్లికేషన్ ప్రారంభ తేది : ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ లో 01-02-2025 తేది నుండి అప్లై చేయవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు ఆన్లైన్ లో 28-02-2025 తేదిలోపు అప్లై చేయాలి.

Download short Notification: Click Here

Published date : 22 Jan 2025 08:25AM

Photo Stories