Skip to main content

Indian Army Jobs: బీటెక్‌ అర్హతతో ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!.. ఎంపికైతే వ‌చ్చే వేత‌నం ఎంతంటే..

అవివాహిత ఇంజనీరింగ్‌ పురుష, మహిళా అభ్యర్థులకు ఇండియన్‌ ఆర్మీ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) 379 టెక్‌ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ప్రీ–కమిషనింగ్‌ ట్రైనింగ్‌ అకాడమీ (పీసీటీఏ)లో అక్టోబర్‌–2025 కోర్సు ప్రారంభవవుతుంది.
Jobs in Indian Army with BTech qualification   Indian Army SSC Tech 2025 Notification  Indian Army SSC Tech Course Details 2025

మొత్తం ఖాళీలు: 379
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పా టు పని అనుభవం ఉండాలి. వయసు: 01.10. 2025 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి
వేతనం: నెలకు రూ.56,000 – రూ.2,50,000
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్,ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.02.2025
వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in 

>> Missile Testing: ఆంధ్రప్రదేశ్​లో క్షిపణి ప్రయోగ కేంద్రం

Published date : 21 Jan 2025 03:02PM

Photo Stories