Skip to main content

AP Contract Basis Jobs: Inter అర్హతతో AP లో contract basis ఉద్యోగాలు జీతం నెలకు 35,625

AP Contract Basis Jobs  Inter qualification jobs in AP, ₹35,625 salary monthly  AP contract basis jobs for inter qualification with ₹35,625 salary
AP Contract Basis Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 

డిగ్రీ అర్హతతో ESIC లో ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు జీతం నెలకు 1,77,500: Click Here

ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ (DTC) , డాట్స్ ప్లస్ TB – హెచ్ఐవి సూపర్వైజర్ , అకౌంటెంట్ (ఫుల్ టైం) , PPM కో ఆర్డినేటర్, TBHV – NGO / PP, ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ (STS) , సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ (STLS) అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. 

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

మెడికల్ ఆఫీసర్ (DTC) , డాట్స్ ప్లస్ TB – హెచ్ఐవి సూపర్వైజర్ , అకౌంటెంట్ (ఫుల్ టైం) , PPM కోఆర్డినేటర్, TBHV – NGO / PP, ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ (STS) , సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ (STLS) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం 17 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు .

ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు : పోస్టులను అనుసరించి 10+2 , డిగ్రీ, డిప్లొమా, PG వంటి విద్యార్హతలు ఉండాలి.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 03-01-2025 నుండి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.

అప్లికేషన్ చివరి తేదీ : 19-01-2025 తేది లోపు అప్లై చేయాలి.

జీతం: 
మెడికల్ ఆఫీసర్ (DTC) – 61,960/-
డాట్స్ ప్లస్ TB – హెచ్ఐవి సూపర్వైజర్ – 35,625/-
అకౌంటెంట్ (ఫుల్ టైం) – 18,233/-
PPM కోఆర్డినేటర్ – 28,980/-
TBHV-NGO / PP (DTC) – 26,620/-
ల్యాబ్ టెక్నీషియన్ – 23,393/-
సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ (STS) – 33,975/-
సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ (STLS) – 33,975/-

కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయసు ఉండాలి.

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు వరకు వయస్సు ఉన్నవారు అర్హులు. 

వయస్సు సడలింపు : 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం క్రింది విధంగా వయో సడలింపు ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ , బీసీ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

అప్లికేషన్ ఫీజు : 
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి , నరసరావుపేట, అనే పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా బ్యాంకులో డిడి తీయాలి. 
OC అభ్యర్థులు 500/- డిడి తీయాలి. 
SC , ST, BC అభ్యర్థులు 300/- డిడి తీయాలి.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా: జిల్లా టీబి అధికారి, పల్నాడు జిల్లా, నరసరావుపేట, పాత గవర్నమెంట్ ఆసుపత్రి కార్యాలయం నందు అప్లికేషన్ అందజేయాలి. 

ఎలా అప్లై చెయాలి : 
క్రింద అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . 

Download Notification & Application: Click Here

Published date : 20 Jan 2025 08:14AM

Photo Stories