Skip to main content

Job Mela: వివిధ కంపెనీల్లో పోస్టులు.. జాబ్‌మేళా, పూర్తి వివరాలు ఇవే

Job fair event organized by Directorate of Employment and Training Andhra Pradesh  Job Mela  DET Job Mela Andhra Pradesh  Career opportunities at DET Job Mela Andhra Pradesh

ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET) నిరుద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్‌లో జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు హాజరుకావొచ్చు. 

మొత్తం పోస్టులు: 232
పాల్గొనే సంస్థలు:

  • ఎల్‌ఐసీ ఇండియా
  • రేస్‌ డైరెక్ట్‌ సర్వీసెస్‌
  • వే2 న్యూస్‌ ప్ర. లిమిటెడ్‌

Job Mela: రేపు మెగా జాబ్‌మేళా.. వెయ్యికి పైగా ఉద్యోగాలు

అర్హత: టెన్త్‌/ఇంటర్‌/ ఐటీఐ/ డిగ్రీ/ ఎంబీఏ/ బీఫార్మసీ/ బీఎస్సీ
వయస్సు: 19- 27 ఏళ్లకు మించరాదు

NEET UG Counselling 2024: నీట్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. దరఖాస్తు తేదీ పొడిగింపు, ఫలితాలు ఎప్పుడంటే..

జాబ్‌మేళా లొకేషన్‌: ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌, నిడదవోలు, తూర్పు గోదావరి జిల్లా
జాబ్‌మేళా తేదీ: సెప్టెంబర్‌ 18, 2024
 

Published date : 16 Sep 2024 01:42PM

Photo Stories