Skip to main content

Posts at KGBV : కేజీబీవీల్లో 68 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అక్టోబ‌ర్ 10వ తేదీలోగా..

Government notification for 68 posts at KGBV  Notification for filling 68 posts in KGBVs Contract and outsourcing system for KGBV posts  20 CRTs, 21 PGTs, 16 part-time teachers, 7 wardens, 4 accountants  Contract basis recruitment for CRTs and PGTs  Outsourcing for part-time teachers, wardens, and accountants

అనంతపురం: సమగ్ర శిక్ష పరిధిలోని కేజీబీవీల్లో 68 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

సీఆర్టీలు 20, పీజీటీలు 21, పార్ట్‌టైమ్‌ టీచర్లు 16, వార్డెన్‌ 7, అకౌంటెంట్‌ పోస్టులు 4 భర్తీ చేయనున్నారు. సీఆర్టీలు, పీజీటీ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో, తక్కిన పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నారు.

Asia Power Index: శక్తిమంతంగా ఎదుగుతున్న దేశాల్లో భారత్‌కు మూడో స్థానం

అభ్యర్థులు https://apkgbv.apcfss.in/ వెబ్‌సైట్‌ ద్వారా అక్టోబర్‌ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 27 Sep 2024 02:52PM

Photo Stories