Job Mela for Unemployed Youth : నిరుద్యోగ యువతకు శుభవార్త.. ఈ వయసు గలవారికి 16న జాబ్ మేళా..!
Sakshi Education
చదువు పూర్తి చేసుకున్న యువత లేదా, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది శుభవార్తే..

సాక్షి ఎడ్యుకేషన్: ఈనెల 16వ తేదీ అంటే, సోమవారం నాడు నరసన్నపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నామని కళాశాల ప్రిన్సిపల్ పీ.లత ప్రకటించారు. ఈ నేపథ్యంలో అర్హతలు, వయోపరిమితి వంటి వివరాలను పరిశీలించండి..
Food Poison At Gurukul School: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. బాలికలకు అస్వస్థత
విద్యార్హతలు: టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసుండాలి.
వయోపరిమితి: 19 నుంచి 28 సంవత్సరాల వయసు గలవారు
స్థలం: డిగ్రీ కళాశాల, నరసన్నపేట
ప్రతీ నిరుద్యోగులు, చదువు పూర్తి చేసుకున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 12 Dec 2024 05:23PM
Tags
- Jobs 2024
- job recruitments
- latest job notifications
- Job mela
- Unemployed Youth
- job mela registrations
- Govt Degree College
- Narasannapet
- tenth to diploma students
- eligibility for job mela for unemployed
- Employment opportunity
- age limit for job mela at govt degree college
- december 16th
- job mela latest updates
- december month job mela news
- job updates
- job interviews latest
- b tech students job offers
- govt degree college principal lata
- latest job updates for unemployed
- job mela at narasannapet
- Education News
- Sakshi Education News
- jobmela in narasannapeta
- eligiblecriteria
- ApplyNow
- sakshi education latest job notifications