NSIC jobs: డిగ్రీ BTech అర్హతతో NSIC పరిశ్రమ శాఖలో అసిస్టెంట్ మేనేజర్ పర్మినెంట్ ఉద్యోగాలు నెలకు జీతం 63000
నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSIC) నుండి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది..
ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ముందుగా ఆన్లైన్ లో డిసెంబర్ 27వ తేదీలోపు దరఖాస్తు చేసుకొని , అప్లికేషన్ ప్రింట్ ను పోస్ట్ ద్వారా జనవరి 3వ తేదీలోపు చేరే విధంగా పంపించాలి.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు: NSIC నుండి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ అనే పోస్టుల కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య : మొత్తం ఖాళీల సంఖ్య – 25
విద్యార్హతలు :
కనీసం 60 శాతం మార్కులతో నాలుగు సంవత్సరాల బిఈ లేదా బీటెక్ సివిల్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ , కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పూర్తి చేసి ఉండాలి.
SC, ST, PwBD అభ్యర్థులు అయితే 55% మార్కులతో పూర్తిచేసిన అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులు GATE పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
అప్లికేషన్ విధానం : ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ ను పోస్టు ద్వారా పంపించాలి.
ఎంపిక విధానం : అభ్యర్థులను గేట్ స్కోర్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. (గేట్ స్కోర్ కు 70% ఇంటర్వ్యూకు 30% మార్కుల కేటాయింపు జరుగుతుంది)
అప్లికేషన్ ఫీజు :
SC / ST / PwBD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
మిగతా వారికి ఫీజు – 1500/-
జీతం : NSIC లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 30,000/- నుండి 1,20,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.
పోస్టింగ్ ప్రదేశం : ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా ఉన్న NSIC ఆఫీసులు లేదా టెక్నికల్ సెంటర్స్ లో పోస్టింగ్ ఇస్తారు.
వయస్సు : 18 నుండి 28 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.
వయసులో సడలింపు :
అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది. అనగా
SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.
PwBD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ప్రారంభ తేది : 07-12-2024 తేది నుండి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ చివరి తేదీ : 27-12-2024 తేదీలోపు అభ్యర్థులు తమ ఆన్లైన్ లో అప్లై చేయాలి.
పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ : 03-01-2025 వ తేదీలోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ కు అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ జతపరిచి పోస్ట్ ద్వారా పంపించాలి.
అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : Senior General Manager – Human Resources , The National Small Industries Corporation Limited , “NSIC Bhawan”, Okhla Industrial Estate , New Delhi-110020 , Tel: 011-26926275
👉 Full Notification – Click Here
Tags
- NSIC Assistant Manager Recruitment
- NSIC jobs
- Permanent Jobs in NSIC
- National Small Industries Corporation Limited jobs
- Degree BTech Qualification NSIC jobs
- NSIC jobs 63000 thousand salary per month
- Assistant Manager jobs in NSIC
- NSIC notification
- NSIC
- Jobs
- Central Government Jobs
- Job Notifications
- NSIC Assistant Manager 25 posts
- NSIC notification released
- NSIC Assistant Manager Pay Scale Rs 30000 to 120000per month
- NSIC BTech Qualification jobs
- Latest jobs news in telugu
- Govt Jobs
- Latest Government Jobs Notifications in Telugu
- NSIC Telugu jobs news
- Applications are invited NSIC jobs