Skip to main content

Women and Child Welfare : మహిళా శిశు సంక్షేమ శాఖలో 23 ఉద్యోగాలు.. వివ‌రాలు ఇలా..!

విజయనగరం జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Vizianagaram District Women Child Welfare office   Application form for contract posts at Women Child Welfare office Women Child Welfare Empowerment recruitment notice Contract job opportunities in Vizianagaram district Women and child welfare officer explaining job roles Contract jobs at department of women and child welfare in vijayanagaram

»    మొత్తం పోస్టుల సంఖ్య: 23.
»    పోస్టుల వివరాలు: డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ కమ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్, కుక్, హెల్పర్‌ కమ్‌ నైట్‌ వాచ్‌మెన్, హౌస్‌ కీపర్, ఎడ్యుకేటర్, స్టోర్‌ కీపర్‌ కమ్‌ అకౌంటెంట్, పీటీ ఇన్‌స్ట్రక్టర్‌ కమ్‌ యోగా టీచర్, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ కమ్‌ మ్యూజిక్‌ టీచర్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏడో తరగతి, పదో తరగతి, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 42 ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, కలెక్టర్‌ కాంప్లెక్స్, విజయనగరం, విజయనగరం జిల్లా చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరి తేది: 20.09.2024.
»    వెబ్‌సైట్‌: https://vizianagaram.ap.gov.in

AP TET 2024 Hall Ticket : ఈనెల 22 నుంచి ఏపీ టెట్‌-2024 హాల్‌టికెట్లు అందుబాటులోకి.. మాక్ టెస్టులు కూడా.. 

Published date : 16 Sep 2024 05:58PM

Photo Stories