Skip to main content

DoT Recruitments : ఎలాంటి రాత పరీక్ష లేకుండానే.. గవ‌ర్నమెంట్ జాబ్‌.. నెల‌కు రూ. 1.50 ల‌క్ష‌ల జీతం.. అర్హ‌త‌లు ఇవే..

ఐటీ, మేనేజ్‌మెంట్‌, ఇతర వాణిజ్య సంబంధిత విభాగాల్లో ఉద్యోగాలు ఉంటాయి. తాజాగా, డాట్ నుంచి 48 పోస్టుల భ‌ర్తీకి డాట్ రిక్రూట్మెంట్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది .
Job recruitments in department of telecommunications  DOT recruitment notification for 48 posts in IT and management fields  48 job vacancies announced by DOT in IT and commercial fields  Department of Telecommunications hiring notification 2024

సాక్షి ఎడ్యుకేష‌న్: భారతదేశంలో టెలికమ్యునికేషన్ శాఖ (డాట్) భారత ప్రభుత్వ పౌరసేవలలో ఒక ప్రముఖ విభాగం. ఇది దేశంలో టెలికమ్యునికేషన్ సేవలను సమర్థవంతంగా నిర్వహించడం, ప్రోత్సహించడం, నియంత్రించడం, అభివృద్ధి చేయడం కోసం బాధ్యత వహిస్తుంది. ఇక్కడ ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశాలు ఉంటాయి. ఇక్క‌డ మూడు మార్గాల్లో నియామ‌కాలు ఉంటాయి.. 1. నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. 2. జాతీయ స్థాయి ప‌రీక్ష‌లు, ఇంట‌ర్వ్యూలు.. 3. అనేక శారీరక ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు.

WII Jobs: డబ్ల్యూఐఐ, డెహ్రాడూన్‌లో సైంటిస్ట్‌–సి పోస్టులు.. నెలకు 2 ల‌క్ష‌ల‌ పైనే జీతం

ఐటీ, మేనేజ్‌మెంట్‌, వంటి విభాగాల ఉద్యోగాలు ఉంటాయి. తాజాగా, డాట్ నుంచి 48 పోస్టుల భ‌ర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. దేశంలోనే వివిధ న‌గ‌రాల్లో నియామ‌కాలు ఉంటాయి. నియామ‌కాల వివ‌రాల‌కు వ‌స్తే..

పోస్టులు: డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ టీఈఎస్ బీ కింద స‌బ్ డివిజ‌న‌ల్ ఇంజ‌నీర్. ఇలా, మొత్తం 48 పోస్టుల‌కు వివిధ న‌గ‌రాల్లో వివిధ సంఖ్య‌లో ఈ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది డాట్ సంస్థ‌.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

అర్హ‌త‌లు: అభ్యర్థులు కచ్చితంగా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.

వ‌యోప‌రిమితి: గరిష్ట వయోపరిమితి 56 సంవత్సరాలుగా నిర్ణయించారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

వేత‌నం: అభ్య‌ర్థి పోస్టు, అనుభ‌వం వంటి వాటిని దృష్టి పెట్టుకొని నెల‌కు రూ. 47,600 నుండి రూ. 1,51,100 వరకు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుల విధానం: డాట్ అధికారిక సైట్ నుంచి ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి.

TGPSC Group-1 Mains 2024: బ్రేకింగ్‌ న్యూస్‌... గ్రూప్‌-1 మెయిన్స్‌కు లైన్‌ క్లియర్‌

Published date : 07 Dec 2024 08:37AM

Photo Stories