Skip to main content

Agniveer Vayu Jobs: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌వాయు ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ‘Agnipath Scheme’ ద్వారా అగ్నివీర్‌ వాయు(ఇన్‌టేక్‌01/2026)బ్యాచ్‌ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అవివాహితులైన పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Air Force Agniveer Vayu Recruitment 2025  Details about the recruitment exam for Agniveer Vayu intake 2025

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ (10+2) లేదా ఇంటర్మీడియట్‌(సైన్స్‌ కాని ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజనీరింగ్‌డిప్లొమా(మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/ఆటోమొబైల్‌ /కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక దారుఢ్య/వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 01.01.2005 మరియు 01.07.2008 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: ఫేజ్‌–1(ఆన్‌లైన్‌ రాతపరీక్ష), ఫేజ్‌–2(ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్‌–1, అడాప్టబిలిటీ టెస్ట్‌–2), ఫేజ్‌–3(మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌), సర్టిఫికేట్‌ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభతేది: 07.01.2025
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 27.01.2025.
ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం: 22.03.2025.
ఎంపిక జాబితా వెల్లడి తేది: 14.11.2025.
వెబ్‌సైట్‌: https://agnipathvayu.cdac.in 

>> Indian Army Jobs: పదో తరగతి/ఇంటర్మీడియట్‌ అర్హతతో ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 23 Dec 2024 03:19PM

Photo Stories