Constable Jobs: పదోతరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. మెరిట్ ఆధారంగా ఏంపిక!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) కానిస్టేబుల్, డ్రైవర్, డ్రైవర్ కం పంప్ ఆపరేటర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయం అధికారి(క్లరికల్) సీహెచ్.సుబ్బిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

టెన్త్ ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి 21 నుంచి 27 ఏళ్ల వయసు గల అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు httpr://cisfrectt.cif.gov.in వెబ్‌సైట్‌లో మార్చి 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
![]() ![]() |
![]() ![]() |

Published date : 15 Feb 2025 09:00AM
Tags
- CISF Constable Driver Recruitment 2025
- CISF Eligibility Criteria 2025
- CISF Constable Driver Eligibility 2025
- CISF Constable Recruitment 2025 Notification OUT
- Apply Now For CISF Constable/Driver Positions
- CISF Constable Recruitment 2025
- CISF Constable Driver jobs
- constable Jobs
- Police Constable Jobs
- CISF Jobs
- Jobs
- latest jobs
- GovernmentJobs
- CISFPumpOperator