Skip to main content

CISF Jobs: ప‌దోత‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో సీఐఎస్‌ఎఫ్‌లో 1124 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా

సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌).. దేశవ్యాప్తంగా డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన కానిస్టేబుల్‌/డ్రైవర్‌ కమ్‌ పంప్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
CISF Constable Recruitment 2025 Notification  CISF Constable Driver Pump Operator Vacancy Details  Eligibility Criteria for CISF Constable Driver Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 1124.
పోస్టుల వివరాలు: కానిస్టేబుల్‌/డ్రైవర్‌–845, కానిస్టేబుల్‌/డ్రైవర్‌–కమ్‌–పంప్‌ –ఆపరేటర్‌(డీసీపీవో) (డ్రైవర్‌ ఫర్‌ ఫైర్‌ సర్వీస్‌)–279.
అర్హత: మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన విద్యార్హతలతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్, డ్రైవింగ్‌ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 04.03.2025 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100.
ఎంపిక విధానం: ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, ట్రేడ్‌ టెస్ట్, రాతపరీక్ష(ఓఎంఆర్‌/సీబీటీ), డిటైల్డ్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 03.02.2025.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.03.2025
వెబ్‌సైట్‌: https://cisfrectt.cisf.gov.in

>> Indian Army Jobs: బీటెక్‌ అర్హతతో ఇండియన్‌ ఆర్మీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!.. ఎంపికైతే వ‌చ్చే వేత‌నం ఎంతంటే..

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 29 Jan 2025 08:44AM

Photo Stories