Skip to main content

Army Jobs: ఎన్‌సీసీతో ఆర్మీ కొలువు.. నెలకు రూ.56,100 జీతం!

ఎన్‌సీసీ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ లో ఉద్యోగ అవకాశాలు! NCC Special Entry Scheme 2025 ద్వారా పురుషులు, మహిళలు లెఫ్టినెంట్ హోదా లో చేరేందుకు అవకాశం ఉంది. అర్హతలు, ఎంపిక విధానం, శిక్షణ వివరాలు ఇక్కడ చదవండి.
Indian Army NCC Special Entry Scheme 2025 notification   Indian Army NCC Special Entry 2025 Apply Now  Indian Army recruitment for NCC candidates

ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ 2025 – ఉద్యోగ వివరాలు

మొత్తం ఖాళీలు: 76
అర్హతలు: కనీసం 50% మార్కులతో డిగ్రీ, NCC ‘C’ సర్టిఫికేట్‌లో B గ్రేడ్ ఉండాలి
వయసు: 19 - 25 ఏళ్ల మధ్య (జూలై 2, 2000 - జూలై 1, 2006 లో జన్మించినవారు)

ఎంపిక విధానం
దరఖాస్తుల పరిశీలన: అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
ఇంటర్వ్యూ: బెంగళూరులో 2 దశల్లో 5 రోజుల పాటు ఇంటర్వ్యూలు
మెడికల్ పరీక్ష: ఇంటర్వ్యూలో ఎంపికైనవారికి మెడికల్ టెస్టులు

శిక్షణ & జీతం:
49 వారాల శిక్షణ: చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ
స్టైపెండ్: శిక్షణ సమయంలో ₹56,100 నెలకు
లెఫ్టినెంట్ హోదా: శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరవచ్చు
సాలరీ & అలవెన్సులు: వార్షిక ₹17-18 లక్షల CTC, మిలటరీ పే, DA, HRA, ఇతర బెనిఫిట్స్

దరఖాస్తు ప్రారంభం: మొదలైంది
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 15, 2025
అధికారిక వెబ్‌సైట్: indianarmy.nic.in

>> 10th Class అర్హతతో CISFలో 1161 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.69,100 జీతం!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 06 Mar 2025 12:52PM

Photo Stories