BEL job: డిగ్రీ అర్హతతో BELలో టీచింగ్ & నాన్-టీచింగ్ ఉద్యోగాలు
Sakshi Education

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), బెంగళూరు టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
JNTUH ఫలితాలు విడుదల: Clikc Here
ఖాళీలు: 57 పోస్టులు
విభాగాలు:
- టీచింగ్
- నాన్-టీచింగ్
అర్హత: అభ్యర్థులు పోస్టును అనుసరించి క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి:
BCA, B.Ed, B.Sc, డిప్లొమా, BLIB, CA, ICWA, MA, M.Com, M.Sc, MCA, M.Phil, Ph.D
సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
Age Limit
- 45 ఏళ్ల లోపు
- OBC అభ్యర్థులకు: 3 ఏళ్ల వయోసడలింపు
- SC/ST అభ్యర్థులకు: 5 ఏళ్ల వయోసడలింపు
- దివ్యాంగులకు: 10 ఏళ్ల వయోసడలింపు
Selection Process
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూలో ప్రదర్శన ఆధారంగా ఎంపిక
Application Process: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు
చిరునామా: ది సెక్రటరీ, బీఈ ఈఐ బెల్ హైస్కూల్ బిల్డింగ్, జలహళ్లి పోస్ట్, బెంగళూరు – 560013
దరఖాస్తు చివరి తేదీ: 01.04.2025
వెబ్‌సైట్: bel-india.in
Published date : 21 Mar 2025 09:09AM
Tags
- BEL Teaching and Non-Teaching Vacancies
- BEL Bangalore Job Notification 2025
- BEL Latest Vacancy Notification
- BEL jobs
- bel jobs latest news
- Apply for BEL jobs in Bangalore
- BEL Jobs Notification 2025
- online applications for bel jobs
- bel jobs 2025
- BEL jobs in Bengaluru
- BEL Jobs 2025 Latest Recruitment Notifications
- bel jobs for unemployees
- interview for bel jobs
- Jobs
- latest jobs