Skip to main content

JNTUH Results: JNTUH B.Pharmacy 4వ సంవత్సరం 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.

JNTUH Results   JNTUH B.Pharmacy 4-1 results released  JNTUH Bachelor of Pharmacy results update
JNTUH Results

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (JNTUH) బాచిలర్ ఆఫ్ ఫార్మసీ (B.Pharmacy) 4వ సంవత్సరం 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది.

Work From Home jobs జీతం గంటకు 2.4 US డాలర్స్: Click Here

JNTUH B.Pharmacy 4వ సంవత్సరం 1వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లై ఫలితాలను ఎలా చెక్ చేయాలి?

  • స్టెప్ 1: అధికారిక JNTUH ఫలితాల వెబ్‌సైట్‌ను సందర్శించండి – results.jntuh.ac.in
  • స్టెప్ 2: “Click here for B.Pharmacy Examinations Results” లింక్‌పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3: డ్రాప్‌డౌన్ మెనులో మీ కోర్సును వెతికి, క్లిక్ చేయండి.
  • స్టెప్ 4: కొత్త పేజీకి రీడైరెక్ట్ అవుతారు.
  • స్టెప్ 5: హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 6: ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి.
  • స్టెప్ 7: ఫలితాల పేజీని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోండి.

JNTUH B.Pharmacy 4th Year 1st Semester Regular & Supply Exam Results Direct Links: 

B.Pharmacy 4th Year 1st Semester (R17) Regular Examinations Results

B.Pharmacy 4th Year 1st Semester (R16) Supplementary Examinations Results

B.Pharmacy 4th Year 1st Semester (R15) Supplementary Examinations Results

Published date : 21 Mar 2025 10:42AM

Photo Stories