Skip to main content

GST Commissioner Office jobs: 10వ తరగతి అర్హతతో GST కమిషనర్ కార్యాలయంలో అటెండర్ జాబ్స్ జీతం నెలకు 56,900

GST Commissioner Office jobs  Job notification for Canteen Attendant recruitment 2025   Commissioner of GST and Central Excise job vacancy notice  Employment opportunity in GST and Central Excise department  Government job recruitment notice with salary details
GST Commissioner Office jobs

GST మరియు సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం నుండి క్యాంటీన్ అటెండెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పదో తరగతి అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా మార్చి 17వ తేదీలోపు చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది. 
 

మార్చి నెలలో స్కూళ్లకు, బ్యాంకులకు సెలవులు ఇవే..: Click Here

భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా క్యాంటీన్ అటెండెంట్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్న వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

విద్యార్హతలు : పదో తరగతి పాసైన వారు ఈ పోస్టులకు అర్హులు. 

అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.

అప్లికేషన్ విధానం : అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి.

అప్లికేషన్ చివరి తేది : ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను 17-03-2025 తేదీలలోపు చేరే విధంగా అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాలి.

వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 25 సంవత్సరాల్లోపు వయస్సు ఉండాలి.

జీతము : ఈ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,900/- వరకు పే స్కేల్ ప్రకారం జీతము ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు : అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం : ఎంపిక విధానంలో భాగంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. 

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా : Principal Commissioner of GST & Central Excise”, No. 6/7, A.T.D. Street, Race Course, Coimbatore – 641018.


Download Notification: Click Here

Published date : 04 Mar 2025 08:39AM

Photo Stories