Job Mela For Freshers 2025: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రేపు జాబ్‌మేళా, పూర్తి వివరాలివే
Sakshi Education
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం పొందొచ్చు. వివరాలిలా ఉన్నాయి..
Job Mela For Freshers 2025
మొత్తం ఖాళీలు: 75 విద్యార్హత: టెన్త్ ఇంటర్ డిగ్రీ వయస్సు: 18-32 ఏళ్లకు మించకూడదు
ఎంపిక విధానం: డైరెక్ట్ ఇంటర్వ్యూ జాబ్‌మేళా లొకేషన్: విక్రమసింహపురి యూనివర్సిటీ, నెల్లూరు జాబ్‌మేళా తేది: మార్చి 04, 2025.