Post Office Recruitments : పోస్టాఫీస్‌లో 54 ఉద్యోగాలు... పరీక్ష లేకుండా... ప్రతిభ ఆధారంగా ఎంపిక!

సాక్షి ఎడ్యుకేషన్: చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో పోస్టాఫీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేపడతారు. బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM), గ్రామీణ డాక్ సేవక్ (GDS) వంటి పోస్టులకు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఖాళీల వివరాలు
🔹 మొత్తం ఖాళీలు: 54
🔹 ప్రాంతాలు: చిత్తూరు హెచ్‌ఓ, మిట్టూరు బీఓ, మురకంబట్టు, తుమ్మిందపాళ్యం, వరత్తూరు, వెంగనపల్లె, గుడిపాల, నంగమంగళం, నరహరిపేట, బైరుపల్లి, బసినికొండ, బేలుపల్లి, చౌడేపల్లి, దేవళచెరువు, మదనపల్లి హెచ్‌ఓ, పెద్దబంగారునత్తం, రాయల్‌పేట, పట్నం, తదితర ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి.
NIRD Jobs 2025 : నెలకు 2,50,000 జీతం.. నిరుద్యోగులకు ఎన్ఐఆర్‌డీ గుడ్ న్యూస్.. అర్హతలివే..
అర్హతలు
✔ విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణత
✔ వయస్సు: 18 – 40 ఏళ్ల మధ్య
✔ వయో పరిమితి: SC/ST – 5 ఏళ్ల సడలింపు
OBC – 3 ఏళ్ల సడలింపు
దివ్యాంగులు – 10 ఏళ్ల సడలింపు
📅 దరఖాస్తు & ఎంపిక ప్రక్రియ
✅ దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఇండియా పోస్ట్ జీడీఎస్ వెబ్‌సైట్ ద్వారా మార్చి 3, 2025 లోగా దరఖాస్తు చేయాలి.
✅ ఎంపిక విధానం: మెరిట్ లిస్టు ఆధారంగా తుది ఎంపికను తపాలా శాఖ ప్రకటిస్తుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Jobs 2025
- post office recruitments
- latest job notifications
- 54 jobs at post office
- recruitments latest
- Unemployed Youth
- Good news for unemployed youth
- agelimit for post office jobs
- recruitments at post office
- tenth eligibility job notifications
- latest jobs with tenth class eligibility
- Chittoor Corporation limits
- Post Office
- post office jobs for tenth passed outs
- latest job recruitments for tenth passedouts
- Education News
- Sakshi Education News
- India Post GDS Recruitment 2025
- GDS BPM ABPM Vacancies
- 10th Pass Government Jobs AP