NIRD Jobs 2025 : నెలకు 2,50,000 జీతం.. నిరుద్యోగులకు ఎన్ఐఆర్‌డీ గుడ్ న్యూస్.. అర్హతలివే..

సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో రాజేంద్రనగర్‌లోని ఎన్ఐఆర్‌డీ.. నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్‌లో ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు. ఈ మెరకు అక్కడ ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత, ఆసక్తి కలిగిన యువత కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్ఐఆర్‌డీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తుల స్వీకరణకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ, మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల్లో అర్హత ఉన్నవారు దరఖాస్తులు, ఉద్యోగ వివరాలను తెలుసుకునేందుకు పూర్తి వివరాలను పరిశీలించండి.
Indian Army women jobs: ఇండియన్ ఆర్మీలో మహిళలకు ఉద్యోగాలు జీతం నెలకు 56,100
మొత్తం పోస్టులు: 11.
పోస్టుల వివరాలు: అసోసియోట్ ప్రొఫెసర్ -02, అసిస్టెంట్ ప్రొఫెసర్ -09
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ, పీఎహ్‌డీ చేసి ఉండాలి, పని అనుభవం కూడా ఉన్నవారు అర్హులు.
చివరి తేదీ: నేడే.. ఫిబ్రవరి 16వ తేదీ.
వేతనం: అసోసియేట్ ప్రొఫెసర్- రూ. 1,20,000, అసిస్టెంట్ ప్రొఫెసర్- రూ. 2,50,000
దరఖాస్తుల విధానం: ఆన్‌లైన్‌లో..
అధికారిక వెబ్‌సైట్: http://career.nirdpr.in/
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేసుకొని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Jobs 2025
- job notifications latest
- Assistant Professor Posts
- National Institute of Rural Development
- Online applications for nird jobs
- associate professor posts at nird
- nird job notifications
- NIRD Recruitments
- career opportunities with nird jobs
- latest jobs recruitments at nird
- 250000 salary at nird hyderabad
- job description and salary of nird recruitments
- basic salary at nird hyderabad
- 120000 to 250000 salary at nird jobs
- 120000 to 250000 salary at nird recruitments hyderabad
- february 16th
- deadline for nird recruitments applications
- applications for nird jobs last date
- Education News
- Sakshi Education News
- NIRDJobs
- RuralDevelopment