Skip to main content

Mega Job Mela: రేపు డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళా

ఉద్యోగం కోసం వేచి చూస్తున్న నిరుద్యోగ యువ‌కుల‌కు శుభ‌వార్త‌.
 Tomorrow Mega Job Mela in Vizianagaram

ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలోని ఎస్.కోటలో ఉన్న‌ వివేకానంద డిగ్రీ కాలేజీలో మార్చి 23వ తేదీ మెగా జాబ్‌మేళా జరుగనుంది.  వివిధ రంగాలకు చెందిన 17 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. పూర్తి స‌మాచారం కోసం 9000102013 నంబ‌ర్‌కు ఫోన్ చేయండి.

ఈ మెగా జాబ్‌మేళాలో పాల్గొననున్న కంపెనీలు, ఖాళీలు ఇవే.. 

క్ర.సం. పరిశ్రమ ఉద్యోగాల సంఖ్య
1 శ్రీరామ్ ఫైనాన్స్ 20
2 ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ 30
3 స్మార్ట్ బీ ఫెసిలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 30
4 నవత ట్రాన్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 50
5 మెడ్‌ప్లస్ ఫార్మసీ 40
6 అపోలో - ఫార్మసీ 45
7 బ్లూ ఓషన్ బయోటెక్ 20
8 ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 30
9 డెక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 70
10 హెటెరో లాబ్స్ 150
11 ఏజీఐ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 100
12 యోకోహామా 90
13 జాబ్ డీలర్స్ 50
14 థ్రెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ 90
15 కొజెన్ట్ ఈ సర్వీసెస్ లిమిటెడ్ 60
16 మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 30
17 బీఎస్‌సీపీఎల్ 50

జాబ్‌మేళా సమాచారం..
ఎప్పుడు: మార్చి 23వ తేదీ 
ఎక్కడ: వివేకానంద డిగ్రీ కళాశాల, ఎస్.కోట, విజయనగరం జిల్లా
వివరాలకు: 9000102013 నెంబర్‌ను సంప్రదించండి. 

Published date : 22 Mar 2025 06:11PM

Photo Stories