LIC Jobs For Unemployed Youth: LICలో ఉద్యోగాలకు దరఖాస్తులు.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఎంపిక
Sakshi Education
నిరుద్యోగులకు శుభవార్త.. పదో తరగతి అర్హతతో రూ. 1లక్ష వేతనాన్ని పొందే అవకాశం. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (APSSDC) ఉద్యోగమేళాను నిర్వహిస్తోంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి..
LIC Jobs For Unemployed Youth
మొత్తం ఖాళీలు: 85 విద్యార్హత: టెన్త్/ఇంటర్/ డిగ్రీ