1054 Vacancies No Exam: గుడ్‌న్యూస్.. 1054 పోస్టులు, రాతపరీక్ష లేకుండానే ఉద్యోగం
Sakshi Education
నిరుద్యోగులకు బంపర్‌ఆఫర్. ఒకేసారి 1054 ఉద్యోగాలకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. అరోబిందో ఫార్మా లిమిటెడ్,ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్,అమరరాజా బ్యాటరీస్ వంటి 20 ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొంటాయి. వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న ఈ జాబ్‌మేళాకు పదో తరగతి పాసైన వారి నుంచి డిగ్రీ, పీజీ అభ్యర్థులు కూడా హాజరుకావొచ్చు. రాతపరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం సాధించవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
1054 Vacancies No Exam Mega Job Mela 2025 Over 1054 Vacancies across 20 companies
మొత్తం ఖాళీలు: 1054 విద్యార్హత: టెన్త్/ ఇంటర్/ డిప్లొమా/ డిగ్రీ/పీజీ