Skip to main content

Mega Job Mela: వైఎస్ఆర్ జిల్లాలో మెగా జాబ్‌మేళా.. అందుబాటులో ఉన్న 5,200 ఉద్యోగాలు

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.
Mega Job Mela at YSR District in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జిల్లాలోని కడపలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల‌లో ఫిబ్ర‌వ‌రి 16వ తేదీ మెగా జాబ్‌మేళాను నిర్వ‌హిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనే వారికి వివిధ రంగాలలో దాదాపు 5,200 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.

ఈ జాబ్‌మేళాలో పాల్గొననున్న కంపెనీలు, ఖాళీగా ఉన్న పోస్టులు ఇవే.. 

క్ర.సం. సంస్థ పేరు ఖాళీల సంఖ్య
1 LMS కార్పొరేట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 150
2 టెక్స్‌పోర్ట్ టెక్సానా వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ 800
3 శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ 20
4 అమర రాజా గ్రూప్ 100
5 ఇంటెల్ సర్వ్ ఐటి సొల్యూషన్స్ 30
6 ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 100
7 డైకిన్ 150
8 స్విగ్గీ-ఫుడ్ డెలివరీ సర్వీసెస్ 200
9 అపోలో - ఫార్మసీ 40
10 కేఐఎంఎల్ (KIML) 100
11 అశోక్ లేలాండ్ లిమిటెడ్ 200
12 హ్యుందాయ్ మొబైల్స్ 100
13 ట్రియోవిజన్ కాంపోజిట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ 40
14 హెచ్ఎస్‌బీసీ(HSBC) 70
15 ఇండో మిమ్ ప్రైవేట్ లిమిటెడ్ 100
16 నియో కమ్యూనికేషన్స్ 100
17 అరబిందో ఫార్మా లిమిటెడ్ 100
18 హెచ్‌సీఎస్‌ (HCL) 150
19 ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ 25
20 ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ 120
21 NS ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 100
22 భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ 60
23 TVS ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ 300
24 హెటిరో డ్రగ్స్ లిమిటెడ్ 150
25 రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 10
26 ఎల్ఐసీ (LIC) 500
27 షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ 70
28 ముత్తూట్ ఫైనాన్స్ 20
29 M/S.నవతా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ 360
30 అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ 50
31 VTS HR సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 300
32 నవభారత్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 50
33 క్రౌన్ టెక్నాలజీస్ 100
34 మెడ్‌ప్లస్ ఫార్మసీ 50
35 ఇన్నోవ్ సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 30
36 అడికో 100
37 KIA ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 0
38 FCI OEN కనెక్టర్స్ లిమిటెడ్ 100
39 యంగ్ ఇండియా 50
40 కోల్‌గేట్ పాల్‌మోలివ్ ఇండియా లిమిటెడ్ 50
41 బ్లూ ఓషన్ పర్సనల్ & అలైడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 100
42 గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 100
43 ఐసీఐసీఐ బ్యాంక్ (CICI Bank) 50
44 AIL డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ 100

పూర్తి స‌మాచారం కోసం 9553945384 నంబ‌ర్‌కు ఫోన్ చేయండి.

జాబ్‌మేళా సమాచారం..
ఎప్పుడు: ఫిబ్ర‌వ‌రి 16వ తేదీ 
ఎక్కడ: శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల‌, వైఎస్ఆర్ జిల్లా 
వివరాలకు: 9063623706 నెంబర్‌ను సంప్రదించండి. 

Mega Job Mela: రేపు మెగా జాబ్‌మేళా.. 16 కంపెనీలు, 700 ఉద్యోగాలు

Published date : 14 Feb 2025 07:13PM

Photo Stories