Job Mela For Freshers 2025: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. జాబ్‌మేళాకు దరఖాస్తులు, ఇంటర్వ్యూ తేదీ ఇదే
Sakshi Education
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (DET) జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Job Mela For Freshers 2025 Job Alert In Telugu

మొత్తం పోస్టులు: 170
విద్యార్హత: టెన్త్ ఇంటర్ డిగ్రీ
వయస్సు: 19-35 ఏళ్లకు మించకూడదు
వేతనం: నెలకు రూ. 12,000- 28,000/-
Jobs In TCS For Graduates: TCSలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లై చేశారా? ఇదే చివరి తేది
ఇంటర్వ్యూ తేది: మార్చి 17, 2025
ఇంటర్వ్యూ లొకేషన్: District Employment ఆఫీస్, చిత్తూరు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 15 Mar 2025 02:53PM