200 Vacancies IOCL Recruitment 2025: ఇండియన్ ఆయల్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో 200 పోస్టులు.. పూర్తి వివరాలివే!
Sakshi Education
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మార్చి 22 లోగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
200 Vacancies IOCL Recruitment 2025 Job Alert News In Telugu

మొత్తం ఖాళీలు: 200
పోస్టుల వివరాలు:
- అప్రెంటిస్- 200
విద్యార్హత: పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌లో ఉత్తీర్ణత
వయో పరిమితి: 24 ఏళ్లకు మించకూడదు
Job Interview For Freshers 2025: ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా.. నెలకు రూ. 20,000/-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: మార్చి 22, 2025.
వివరాలకు: www.iocl.com
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 15 Mar 2025 04:03PM
PDF