Skip to main content

డిగ్రీ అర్హతతో UCSLలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. నెలకు రూ.25,000 జీతం!

కర్ణాటకలోని ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (UCSL) ఒప్పంద ప్రాతిపదికన ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Udupi Cochin Shipyard Limited UCSL recruitment notification  Important dates for UCSL Office Assistant job applicationUdupi Cochin Shipyard Limited is hiring for posts with degree qualification

మొత్తం ఖాళీలు: 08
అర్హత: ఏఐసీటీఈ గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి, సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయస్సు: 17.03.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ₹25,000

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 17.03.2025

అధికారిక వెబ్‌సైట్: cochinshipyard.in

>> 10th Class, ITI అర్హతతో UCSLలో ఉద్యోగాలు.. నెలకు రూ.22,170 జీతం!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 10 Mar 2025 08:24AM

Photo Stories