Skip to main content

పదోతరగతి అర్హతతో మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమిటెడ్‌లో 75 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (MOIL), నాగ్‌పూర్‌లోని వివిధ విభాగాల్లో 75 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతోంది.
MOIL career opportunities 2025   75 jobs in Manganese Ore India Limited with 10th class qualification   MOIL Nagpur online application process  Manganese Ore India Limited job vacancies

మొత్తం పోస్టులు: 75

భర్తీ చేయనున్న పోస్టులు:

  • మైన్ ఫోర్‌మెన్ గ్రేడ్-1 – 12
  • సెలెక్ట్ గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్ – 05
  • మైన్ మేట్ గ్రేడ్-1 – 20
  • బ్లాస్టర్ గ్రేడ్-2 – 14
  • వైండింగ్ ఇంజన్ డ్రైవర్-2 – 24

అర్హతలు:

  • విద్యార్హత: సంబంధిత విభాగంలో 10వ తరగతి, డిప్లొమా, బీటెక్/బీఈ ఉత్తీర్ణత.
  • పని అనుభవం: పోస్టును అనుసరించి అనుభవం తప్పనిసరి.

వయస్సు పరిమితి (01.01.2025 నాటికి):

  • సెలెక్ట్ గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్, మైన్ ఫోర్‌మెన్: 45 ఏళ్లు
  • వైండింగ్ ఇంజన్ డ్రైవర్, మైన్ మేట్ గ్రేడ్-1: 40 ఏళ్లు
  • బ్లాస్టర్ గ్రేడ్-2: 35 ఏళ్లు

వేతనం:

  • వైండింగ్ ఇంజన్ డ్రైవర్, మైన్ మేట్ గ్రేడ్-1: ₹24,800 – ₹44,960
  • బ్లాస్టర్ గ్రేడ్-2: ₹24,100 – ₹43,690
  • సెలెక్ట్ గ్రేడ్ మైన్ ఫోర్‌మెన్: ₹27,600 – ₹50,040
  • మైన్ ఫోర్‌మెన్: ₹26,900 – ₹48,770

ఎంపిక విధానం: రాత పరీక్ష + ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

రఖాస్తులకు చివరి తేది: 25 మార్చి 2025

అధికారిక వెబ్‌సైట్: moil.nic.in

>> BOI Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 180 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

Published date : 14 Mar 2025 10:53AM

Photo Stories