Skip to main content

డిప్లొమా అర్హతతో.. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్ లో ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ ఉద్యోగాలు!

మహారాష్ట్రలోని పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (PGCIL) ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ (సేఫ్టీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
powergrid field supervisor recruitment 2025 maharashtra

మొత్తం ఖాళీలు: 28
అర్హత:

  • సంబంధిత విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్‌ సిస్టమ్‌ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఫైర్‌ టెక్నాలజీ అండ్‌ సేఫ్టీ)
  • సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి

వయో పరిమితి: 29 ఏళ్ల లోపు (25.03.2025 నాటికి)
వేతనం: నెలకు ₹23,000 – ₹1,05,000
ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేది: 25.03.2025
అధికారిక వెబ్‌సైట్: www.powergrid.in

>> 10th Class అర్హతతో భారత సైన్యంలో ప‌లు ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 17 Mar 2025 04:28PM

Photo Stories