Degree అర్హతతో ఈఎస్‌ఎస్‌వో–ఎన్‌సీపీవోఆర్ లో సైంటిస్ట్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
Sakshi Education
గోవాలోని ఈఎస్‌ఎస్‌వో–నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCPOR) వివిధ విభాగాల్లో సైంటిస్ట్ (బీ, సీ, డీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టులు: Scientist-B, Scientist-C, Scientist-D
అర్హత: 📌 సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరి.
వయో పరిమితి:
- Scientist-D: గరిష్ఠ వయస్సు 50 ఏళ్లు
- Scientist-C: గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు
- Scientist-B: గరిష్ఠ వయస్సు 35 ఏళ్లు
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు చివరి తేదీ: మార్చి 11, 2025
అధికారిక వెబ్‌సైట్: ncpor.res.in
>> టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో 129 ఇంజనీర్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
![]() ![]() |
![]() ![]() |
Published date : 11 Mar 2025 10:25AM
Tags
- NCPOR Scientist Recruitment 2025
- ESSO NCPOR Goa Jobs
- Scientist Jobs in NCPOR
- Government Scientist Jobs 2025
- NCPOR Goa Recruitment
- Apply Online for Scientist Jobs
- Marine Research Jobs in India
- Polar and Ocean Research Careers
- Latest Govt Jobs for Scientists
- NCPOR Scientist Vacancy 2025
- NCPORRecruitment 2025