Skip to main content

ఐటీఐ లిమిటెడ్ లో 41 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

ఐటీఐ లిమిటెడ్, బెంగళూరు వివిధ విభాగాల్లో 41 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ITI Limited bangalore recruitment 41 posts 2025  Apply online for ITI Limited Bangalore job vacancies

మొత్తం ఖాళీలు: 41
భర్తీ చేయనున్న పోస్టులు:

  • అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌ – 11
  • డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ – 04
  • చీఫ్‌ మేనేజర్‌ – 12
  • మేనేజర్‌ – 03
  • డిప్యూటీ మేనేజర్‌ – 01
  • అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ – 10

విభాగాలు:

  • బిజినెస్‌ డెవలప్‌మెంట్
  • ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్
  • సివిల్
  • లీగల్
  • ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్
  • నెట్‌వర్క్‌ సెక్యూరిటీ
  • డేటా సెంటర్
  • ఐటీ

అర్హతలు:

  • అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్‌/బీఈ ఎల్‌ఎల్‌బీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఎంబీఏ, పీజీడీఎం, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి (01.01.2025 నాటికి):

  • అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ – 28 ఏళ్లు
  • డిప్యూటీ మేనేజర్‌ – 38 ఏళ్లు
  • మేనేజర్‌ – 42 ఏళ్లు
  • చీఫ్‌ మేనేజర్‌ – 46 ఏళ్లు
  • డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ – 50 ఏళ్లు
  • అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌ – 54 ఏళ్లు

వేతన వివరాలు:

  • అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌ – ₹18,500 – ₹23,900
  • డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ – ₹17,500 – ₹22,300
  • చీఫ్‌ మేనేజర్‌ – ₹16,000 – ₹20,800
  • మేనేజర్‌ – ₹14,500 – ₹18,700
  • డిప్యూటీ మేనేజర్‌ – ₹13,000 – ₹18,250
  • అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ – ₹8,600 – ₹14,600

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 16.03.2025

అధికారిక వెబ్‌సైట్: ITILTD.IN

>> Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్‌ మేనేజర్‌.. ఎంపిక విధానం, కోర్సు–శిక్షణ, రాత పరీక్ష, ప్రిపరేషన్‌ ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 13 Mar 2025 01:31PM

Photo Stories