Skip to main content

ITI Limited : ఐటీఐ లిమిటెడ్‌లో యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు

బెంగళూరులోని ఇండియన్‌ టెలిఫోన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఐటీఐ లిమిటెడ్‌).. యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ITI Limited Bangalore hiring Young Professionals  Young professional posts at iti limited in banglore  ITI Limited Young Professional recruitment announcement  Career opportunity for Young Professionals at ITI Limited

»    మొత్తం పోస్టుల సంఖ్య: 50.
»    విభాగాల వారీగా ఖాళీలు: రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(ఆర్‌–డీ)–04, ఫుల్‌స్టాక్‌ వెబ్‌ డెవలపర్‌–02, డేటా సెంటర్‌–04, లీగల్‌ సెల్‌–04, సివిల్‌–03, హెచ్‌ఆర్‌–02, ఫైనాన్స్‌–08, మార్కెటింగ్‌–07, ప్రాజెక్ట్స్‌(ఎన్‌ఎస్‌యూ)–10, ప్రొడక్షన్‌ /మ్యానుఫ్యాక్చరింగ్‌–06.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/సీఎంఏ, డిగ్రీ, బీఈ/బీటెక్, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 32 ఏళ్లు మించకూడదు.
»    ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, అసెస్‌మెంట్, గ్రూప్‌ డిస్కషన్,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.11.2024.
»    వెబ్‌సైట్‌: https://www.itiltd.in

 Mega DSC Notification Details: 16,347 డీఎస్సీ పోస్టులకు భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. పూర్తివివరాలు ఇవే!

Published date : 30 Oct 2024 12:35PM

Photo Stories