Job Mela For Freshers: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (DET) నిరుద్యోగ యువత కోసం జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 125
విద్యార్హత: టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ
వయస్సు: 18-35 ఏళ్లకు మించకూడదు
Job Mela 2024 For Freshers: నిరుద్యోగులకు జాబ్‌మేళా.. నెలకు. 18,000 వేతనం
వేతనం: 13,000-17500/-
ఇంటర్వ్యూ తేది: డిసెంబర్ 23, 2024
ఇంటర్వ్యూ లొకేషన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నాయుడుపేట, తిరుపతి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 19 Dec 2024 11:39AM
Tags
- Career Fair 2024
- Govt Degree College Job Fair
- Jobs at Govt Degree College
- Recruitment Drive 2024
- Govt Degree College Career Fair 2024
- freshers jobs
- jobs for freshers
- Diploma jobs
- Degree jobs
- AP Jobs
- AP Jobs News
- AP Local Jobs
- AP Local Jobs 2024
- Jobs 2024
- JobFairNaidupeta
- UnemployedYouth
- JobOpportunities
- naidupeta job fair
- DETJobFair in naidupeta
- TirupatiJobs