Skip to main content

Job Mela: మెడ్ ప్లస్ సంస్థలో 220 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జాబ్ మేళా..ఈ అర్హతలు ఉంటే చాలు...ఉద్యోగం పక్కా

job mela
job mela

సాక్షి ఎడ్యుకేషన్: నిరుద్యోగులకు శుభవార్త మంచిర్యాలలో రేపు జాబ్ మేళా నిర్వహణ. జిల్లా ఉపాధి అధికారి రవికృష్ణ ప్రకటన ప్రకారం, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో అభ్యర్థులకు అవసరమైన అర్హతలు, వేతన వివరాలు, మరియు ఇంటర్వ్యూ సమాచారం ఇలా ఉంది.

10వ తరగతి అర్హతతో SBI లో Work From Home ఉద్యోగాలు జీతం నెలకు 25000: Click Here

జాబ్ మేళా వివరాలు
తేది: రేపు (ఉదయం 10:30 గంటల నుంచి)
స్థలం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ ఆవరణలోని ఉపాధి కల్పన కార్యాలయం

విద్యార్హతలు
ఫార్మాసిస్ట్ పోస్టులకు:
డి/బి ఫార్మసీ అర్హత
పీసీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
మిగతా పోస్టులకు:
టెన్త్/ఇంటర్/ఏదేని డిగ్రీ

వయస్సు: 18 నుండి 30 సంవత్సరాల మధ్య

పోస్టుల వివరణ
జాబ్ మేళా ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్న మెడ్ ప్లస్ సంస్థలో పని చేసేందుకు నిమ్న పోస్టులను భర్తీ చేస్తారు:

ఫార్మాసిస్ట్: 40
కస్టమర్ సపోర్ట్ అసోసియేట్: 50
జూనియర్ అసిస్టెంట్: 100
ఆడిట్ అసిస్టెంట్: 30

అదనపు సమాచారం
సంప్రదించవలసిన నంబర్లు:
9392310323
9110368501
అభ్యర్థులు ఈ అవకాశాన్ని కోల్పోకుండా తప్పనిసరిగా హాజరుకావాలని సూచిస్తున్నారు.

Published date : 17 Dec 2024 08:36PM

Photo Stories