Free training in photography and videography: 30 రోజుల పాటు ఫొటో, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ
Sakshi Education
కడప కోటిరెడ్డిసర్కిల్: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి ఫొటో, వీడియోగ్రఫీ, సెల్‌ఫోన్ రిపేరింగ్, సర్వీసింగ్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషనింగ్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఆరీఫ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
10వ తరగతి అర్హతతో SBI లో Work From Home ఉద్యోగాలు జీతం నెలకు 25000: Click Here
30 రోజుల పాటు శిక్షణ
30 రోజుల పాటు ఇచ్చే శిక్షణకు 18–45 ఏళ్ల మధ్య వయసు గల వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత యువకులకు ప్రాధాన్యత ఇస్తారని, దూర ప్రాంతాల వారికి ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తారన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు : 94409 05478, 99856 06866లలో సంప్రదించాలని వివరించారు.
Published date : 17 Dec 2024 09:09PM
Tags
- 30days Free training in photography and videography
- Free training
- free training in photography and videography
- photography course
- photography
- videography Free training
- Canara Bank Rural Self-Employment Training Institute will organize a free training program
- free training for cell phone repairing
- free accommodation and food facilities for Training
- 30days Free Training photography videography course for men and women
- Free training in courses
- free training program
- Good news for unemployed Free Training applications for unemployed youth
- Rural Self Employed Training Institute Free training for unemployed youth
- free training in photography and videography
- Digital Photography
- free training in photography
- 30days free course
- Employment News
- free training program in Andhra Pradesh
- Unemployed womens Free Training
- Free course news in telugu