500 Vacancies Open: ఎన్‌ఐఏసీఎల్, ముంబైలో 500 అసిస్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
ముంబైలోని ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఐఏసీ ఎల్) దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్ శాఖ ల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 500.
వేతనం: నెలకు రూ.40,000.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం ప్రాంతీయ భాషపై పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 01.12.2024 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ప్రాథమిక రాతపరీక్ష, ప్రధాన రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 17.12.2024.
చివరితేది: 01.01.2025.
వెబ్‌సైట్: http://www.newindia.co.in
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 17 Dec 2024 03:14PM
Tags
- NIACL Assistant Recruitment 2024
- 500 Vacancies Open
- RECRUITMENT OF 500 ASSISTANTS
- NIACL Assistant 2024 Notification PDF Out for 500 Vacancies
- 500 Vacancies Open For Assistant Post
- New India Assurance NIACL Assistant Online Form 2024
- 500 assistant posts in niacl mumbai salary
- NIACL Assistant Salary
- 500 assistant posts in niacl mumbai pdf
- NIACL Assistant Recruitment 2025
- NIACL Assistant Syllabus
- Jobs
- latest jobs