IOCL Jobs 2024 Without Exam: ఇండియన్ ఆయిల్ లో 240 ఖాళీలు... పరీక్ష లేకుండానే శిక్షణ, ఉద్యోగం!
ఈ శిక్షణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలోనూ అందించబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబరు 29 తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
IOCL ఖాళీల వివరాలు:
- డిప్లొమా (టెక్నీషియన్)(ఇంజినీరింగ్): 120
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజినీరింగ్): 120
విభాగాలు:
మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, ఇనుస్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్.
అర్హతలు:
- సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ (బీఏ/బీఎస్సీ/బీకామ్/బీబీఏ/బీసీఏ/బీబీఎం) ఉత్తీర్ణత.
- వయోపరిమితి: 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
శిక్షణ వివరాలు:
- శిక్షణ వ్యవధి: 1 సంవత్సరం.
- శిక్షణ కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, కర్ణాటక.
- స్టైపెండ్: డిప్లొమా (టెక్నీషియన్) అభ్యర్థులకు నెలకు రూ.10,500; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ.11,500.
Yantra India Ltd : యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 3,883 ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు
ఎంపిక ప్రక్రియ:
మెరిట్ లిస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 04-11-2024
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29-11-2024
- ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 06-12-2024
- ధ్రువపత్రాల పరిశీలన: 18-12-2024 నుండి 20-12-2024
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
ఎంపికైన అభ్యర్థులకు నెలకు స్టైపెండ్ అందించబడుతుంది:
- డిప్లొమా అప్రెంటీసులకు: రూ. 10,500
- గ్రాడ్యుయేట్ అప్రెంటీసులు (నాన్-ఇంజనీరింగ్): రూ. 11,500
IOCL అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2024కు ఎలా రిజిస్టర్ అవ్వాలి?
ఈ అప్రెంటీస్‌షిప్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు, National Apprenticeship Training Scheme (NATS) పోర్టల్‌లో క్రింది దశలను అనుసరించాలి. ముందే రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో ప్రవేశించవచ్చు, కొత్త అభ్యర్థులు మాత్రం యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
దరఖాస్తు ప్రక్రియ:
- NATS పోర్టల్‌కు వెళ్ళండి: nats.education.gov.in.
- స్టూడెంట్ సెక్షన్ ఎంచుకుని, స్టూడెంట్ లాగిన్ పై క్లిక్ చేయండి.
- కొత్త అభ్యర్థులు, "స్టూడెంట్ రిజిస్టర్" పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారం పూర్తి చేసి మీ ఎన్రోల్మెంట్ నెంబర్ పొందండి.
- ముందే రిజిస్టర్ చేసిన అభ్యర్థులు: మీ ఇమెయిల్ ఐడి మరియు పాస్‌వర్డ్ తో లాగిన్ అవ్వండి.
- “Apply against advertised vacancies” లో "Indian Oil Corporation Limited" కోసం వెతకండి.
- “Apply” పై క్లిక్ చేయండి; మీ అప్లికేషన్ స్టేటస్ “Applied” గా కనిపిస్తుంది.
- అవసరమైన డాక్యుమెంట్లు, provisional సర్టిఫికెట్లు లేదా మార్క్ షీట్లను, శాతంతో సహా అప్‌లోడ్ చేయండి.
Tags
- IOCL Recruitment 2024
- PSU Jobs 2024
- Navaratna Jobs 2024
- IOCL Jobs
- IOCL Apprentice Jobs
- Apprentice Posts
- IOCL Training
- IOCL Stipend
- Jobs without Exam
- Jobs 2024
- Govt Jobs 2024
- indian oil recruitments 2024
- IOCL Chennai
- Apprentice Training
- engineering apprenticeship
- non-engineering apprentice
- Indian Oil Corporation apprentice
- apprentice application process
- Chennai apprenticeship opportunities
- engineering apprentice program
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024