Skip to main content

NLC India Recruitment 2024: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు .. నెల‌కు రూ. 1.50 ల‌క్షల‌ ‌పైనే జీతం..

తమిళనా డులోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీ) గ్రాడ్యుయేట్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
167 Executive Trainee Posts in NLC India Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 167
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంట్రోల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ స్కోర్‌ తప్పనిసరిగా ఉండాలి.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.
ఎంపిక విధానం: గేట్‌ స్కోర్, ఇంటర్వ్యూ, షార్ట్‌లిస్టింగ్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 16.12.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.01.2024
వెబ్‌సైట్‌: https://www.nlcindia.in 

>> LIC Scholarship: ఎల్‌ఐసీ గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌–2024.. ఈ విద్యార్థులకు మాత్రమే.. చివ‌రి తేదీ ఇదే..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 12 Dec 2024 05:17PM

Photo Stories