CSL Job Recruitment: కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Sakshi Education
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్(లాజిస్టిక్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఉద్యోగానుభవం ఉండాలి. వయసు: 13.12.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.24,400, రెండో ఏడాది రూ.25,100, మూడో ఏడాది రూ.25,900.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఉద్యోగానుభవం ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.12.2024
వెబ్‌సైట్: https://cochinshipyard.in
>> NTPC Recruitments : ఎన్‌టీపీసీలో 50 అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 10 Dec 2024 10:38AM
Tags
- Cochin Shipyard invites applications for Project Assistant
- Cochin Shipyard Ltd Project Assistant Recruitment 2024
- CSL Project Assistant Recruitment 2024
- Cochin Shipyard Ltd Recruitment 2024
- Cochin Shipyard Vacancy 2024
- Cochin Shipyard job Vacancy 2024
- Cochin Shipyard Ltd
- Jobs
- latest jobs in 2024
- Cochin Shipyard Recruitment
- Job application inCochin Shipyard
- Shipyard careers