Infosys Recruitment Drive: ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు.. డైరెక్ట్ లింక్ ఇదే, దరఖాస్తుకు ఇదే చివరి తేది
Sakshi Education
ఐటీ ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? అలాంటి వారికోసం ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్ చెప్పింది. సిస్టమ్స్ ఇంజనీర్ రోల్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Infosys Recruitment Drive Infosys - Recruitment Drive for 2025 Graduates
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, టెక్నికల్&HR ఇంటర్వ్యూ అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో https://forms.gle/WPg3uizYbwyrv3kK9 లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది