Skip to main content

AP Intermediate Time Table Released 2025: ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Inter Board announces dates for Intermediate first year exams Intermediate first year exams schedule from March 1 to March 19, 2025  AP Intermediate Time Table Released 2025  Inter Board releases schedule for Intermediate first and second year exams
AP Intermediate Time Table Released 2025

సాక్షి, విజయవాడ: ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 2025 మార్చి 1 నుంచి ప్రారంభమవుతాయి. మార్చి 1 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు.

 

Telangana Inter Public Exams 2024 Five Minutes late Permission

వచ్చే ఏడాది మార్చి 3 తేదీ నుంచి  మార్చి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుండి 20 వరకు నిర్వహించనున్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 12 Dec 2024 12:33PM

Photo Stories