Skip to main content

AP Inter Exams 2025 Important Instructions: ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌.. బోర్డ్‌ నుంచి కీలక గైడ్‌లైన్స్‌

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఈరోజు(మార్చి 1, 2025)నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే చివరి నిమిషంలో విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఏపీఇంటర్మీడియట్‌ విద్యామండలి (BIEAP) విద్యార్థులకు కొన్ని ముఖ్యమైన గైడ్‌లైన్స్‌ను అందించింది. అవేంటో చూసేద్దాం. 
Important instructions for AP Intermediate exam candidates   AP Inter Exams 2025 Important Instructions   BIEAP guidelines for AP Intermediate exams 2025
AP Inter Exams 2025 Important Instructions

👉 సమయానికి ముందుగా చేరుకోవాలి
➡️ చివరి నిమిషంలో ఒత్తిడి​కి గురికాకుండా పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.

👉 హాల్ టికెట్ & ఐడి ప్రూఫ్ తప్పనిసరి
➡️ మీహాల్ టికెట్‌తో పాటు, ఆధార్ కార్డు ఏదైనా ప్రభ్వుం గుర్తింపు పొందిన ఐడీ ప్రూఫ్‌ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. 

Upcoming Competitive Exams in March 2025: SBI,APPSC,UPSC పరీక్షలన్నీ మార్చి నెలలోనే.. ముఖ్యమైన తేదీలివే

Telangana Inter Public Exams 2024 Five Minutes late Permission

👉 ఎలక్ట్రానిక్ పరికరాలకు నిషేధం
➡️ మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, స్మార్ట్‌వాచ్‌లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు పరీక్షా కేంద్రానికి అనుమతించరు. కాబట్టి ఎగ్జామ్‌ సెంటర్‌కి తీసుకెళ్లకపోవడమే మంచిది

👉 సూచనలు పూర్తిగా చదవండి
➡️ పరీక్ష ప్రారంభించే ముందు ప్రశ్నాపత్ర,ఆన్సర్ షీట్‌పై ఉన్న సూచనలను జాగ్రత్తగా చదవండి.

TG EAPCET 2025 Application Begins: తెలంగాణ ఎంసెట్‌ 2025 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఎలా అప్లై చేయాలంటే?

👉 సుస్పష్టంగా, శుభ్రంగా రాయాలి
➡️ మీ సమాదానాలకు సూటిగా, స్పష్టంగా రాయండి. మంచి చేతిరాతతో నీట్‌గా ప్రజెంట్‌ చేయండి.

Breaking News: ఇంటర్‌ పరీక్షలు వాయిదా.. కార‌ణం ఇదే.. | Sakshi Education

👉 పరీక్షా నియమాలను పాటించాలి
➡️ BIEAP నిర్దేశించిన అన్ని నిబంధనలు, డ్రెస్ కోడ్ ఉంటే దానిని కూడా పాటించాలి.

👉 హాల్ టికెట్ వివరాలను సరిచూడండి
➡️ పరీక్ష హాల్‌లోకి ప్రవేశించే ముందు, హాల్ టికెట్‌లోని అన్ని వివరాలను ఖచ్చితంగా పరిశీలించండి.
➡️ ఏమైనా పొరపాట్లు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయండి.

AP Inter 1st Year and 2nd Year 2025 Examination Dates and Schedule

Day & Date
 

1st year examinations
 

Day & Date
 

2nd year examinations
 

Saturday

01.03.2025
 

PART – II:

2nd LANGUAGE PAPER-I
 

Monday

03.03.2025
 

PART – II:

2nd LANGUAGE PAPER-II
 

Tuesday

04.03.2025
 

PART – I:

ENGLISH PAPER– I
 

Wednesday

05.03.2025
 

PART – I:

ENGLISH PAPER– II
 

Thursday

06.03.2025
 

PART-III:

MATHEMATICS PAPER-IA

BOTANY PAPER-I

CIVICS PAPER-I
 

Friday

07.03.2025
 

PART-III:

MATHEMATICS PAPER-II A

BOTANY PAPER-II

CIVICS PAPER-II
 

Saturday

08.03.2025
 

MATHEMATICS PAPER – IB

ZOOLOGY PAPER – I

HISTORY PAPER – I
 

Monday

10.03.2025

 

MATHEMATICS PAPER– II B

ZOOLOGY PAPER– II

HISTORY PAPER– II
 

Tuesday

11.03.2025
 

PHYSICS PAPER –I

ECONOMICS PAPER– I
 

Wednesday

12.03.2025
 

PHYSICS PAPER –II

ECONOMICS PAPER– II
 

Thursday

13.03.2025
 

CHEMISTRY PAPER – I

COMMERCE PAPER – I

SOCIOLOGY PAPER – I

FINE ARTS, MUSIC PAPER – I
 

Saturday

15.03.2025
 

CHEMISTRY PAPER –II

COMMERCE PAPER –II

SOCIOLOGY PAPER – II

FINE ARTS, MUSIC PAPER – II
 

Monday

17.03.2025
 

PUBLIC ADMINISTRATION

PAPER–I

LOGIC PAPER– I

BRIDGE COURSE MATHEMATICS PAPER– I (FOR Bi.P.C STUDENTS)
 

Tuesday

18.03.2025
 

PUBLIC ADMINISTRATION

PAPER–II

LOGIC PAPER – II

BRIDGE COURSE MATHEMATICS PAPER–II (FOR Bi.P.C STUDENTS)
 

Wednesday

19.03.2025
 

MODERN LANGUAGE PAPER – I

GEOGRAPHY PAPER– I
 

Thursday

20.03.2025
 

MODERN LANGUAGE PAPER– II

GEOGRAPHY PAPER– II

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 03 Mar 2025 09:17AM

Photo Stories