Skip to main content

After Inter: ఇంటర్‌ తర్వాత ముఖ్యమైన ఎంట్రన్స్‌ టెస్ట్‌లు ఇవే!

important entrance tests after intermediate

ఇంటర్‌ విద్యార్థులకు ముఖ్యమైన మార్గదర్శక సూచనలు:

  • భవిష్యత్తులో ఏ కోర్సులో చేరాలి?
  • కెరీర్‌ అవకాశాలు మెరుగ్గా ఉండే కోర్సులు ఏవి?
  • ఆయా కోర్సులకు అవసరమైన ఎంట్రన్స్ టెస్ట్‌లు ఏవి?

చదవండి: After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్‌ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!

ఇంటర్ తర్వాత ప్రధాన ఎంట్రన్స్ టెస్ట్‌లు:

  • JEE Main & Advanced: దేశవ్యాప్తంగా IIT, NIT, IIITల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం.
  • NEET UG: మెడికల్‌, డెంటల్‌, ఆయుష్‌ కోర్సుల్లో ప్రవేశానికి.
  • EAPCET (AP & TS): ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సులకు రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష.
  • BITSAT: బిట్స్‌ పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంపస్‌లలో ప్రవేశానికి.
  • NATA: బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్‌ లెవెల్‌ టెస్ట్‌.
  • CLAT UG: నేషనల్‌ లా యూనివర్సిటీల్లో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ కోర్సులకు.
  • CUET UG: ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ కోర్సులకు ప్రవేశానికి.
  • NIFT & FDDI AIST: ఫ్యాషన్‌ టెక్నాలజీ, డిజైన్‌లో కెరీర్‌ కోసం.
  • NCET: 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి.
  • NCHM JEE: హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశానికి.
Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 25 Mar 2025 03:59PM

Photo Stories