Upcoming Competitive Exams in March 2025: SBI,APPSC,UPSC పరీక్షలన్నీ మార్చి నెలలోనే.. ముఖ్యమైన తేదీలివే
Sakshi Education
మార్చినెల ప్రారంభమయ్యింది. దేశ వ్యాప్తంగా మార్చి నెలంతా పరీక్షల కాలమే. పోటీ పరీక్షలు, అకడమిక్ పరీక్షలతో విద్యార్థులు, యువత పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలైపోయాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర నియామక సంస్థలు, విద్యాసంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రవేశాలకు ఇప్పటికే నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి నెలలో జరుగనున్న మొత్తం పరీక్షల షెడ్యూల్‌ను ఓసారి చూసేద్దాం.
Upcoming Competitive Exams in March 2025 March 2025 government job exams Upcoming Competitive Exams in March 2025 Competitive exams scheduled for March 2025 List of government exams in March 2025 Exam schedule for UPSC, Bank and Insurance, and more
Competitive Exams Schedule - March 2025
పరీక్ష పేరు (Exam Name)
తేదీ (Date)
అసిస్టెంట్ లైబ్రేరియన్ (Dr. NTR ఆరోగ్య విశ్వవిద్యాలయం)
24/03/2025
అసిస్టెంట్ లైబ్రేరియన్ - పేపర్ I
25/03/2025
అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ (A.P. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్) - పేపర్ I
25/03/2025
అనలిస్ట్ గ్రేడ్-II (A.P. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్) - పేపర్ I
25/03/2025
అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ (A.P. పపొల్యూషన్ కంట్రోల్ బోర్డ్)
25/03/2025
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (A.P. ఎడ్యుకేషనల్ సర్వీస్) - పేపర్ I
26/03/2025
అనలిస్ట్ గ్రేడ్-II (A.P. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్)