TSBIE Inter 1st Year and 2nd Year Hall Tickets Released: తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్‌టికెట్స్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమై 24తో ముగియనున్నాయి. అలాగే మార్చి 6 నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభమయై మార్చి 25వ తేదీతో ముగియనున్నాయి.ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు ఉంటాయి.ఈ ఏడాది దాదాపు 9.5 లక్షల మంది ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను 2025ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్టెప్ 1 : TSBIE అధికారిక వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in/ కి వెళ్లండి.
స్టెప్ 2 : "Download Hall Ticket" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3 : పస్టియర్/సెకండియర్ హాల్‌టికెట్ లింక్‌ను క్లిక్ చేయండి.
స్టెప్ 4 : మీ హాల్ టికెట్ నంబర్ లేదా పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
స్టెప్ 5 : వివరాలను జాగ్రత్తగా పరిశీలించి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయండి.
స్టెప్ 6: 'గెట్ హాల్ టిక్కెట్లు'పై క్లిక్ చేయండి. స్క్రీన్‌పై ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు డిస్‌ప్లే అవుతాయి.
స్టెప్ 7 : హాల్ టిక్కెట్‌ను సేవ్ చేయడానికి 'డౌన్‌లోడ్'పై క్లిక్ చేయండి.
SMS ద్వారా తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ చేయడం ఎలా?
- మీ మొబైల్‌కి వచ్చిన డౌన్‌లోడ్ లింక్ (TGBIE పంపిన SMS) పై క్లిక్ చేయండి.
- అవసరమైన వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయండి.
- హాల్ టికెట్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది
- భవిష్యత్ అవసరాల కోసం హాల్ టికెట్‌ను సేవ్/ప్రింట్ తీసుకోండి
Telangana Inter 1st and 2nd Year Theory Exams Timetable 2025
Timing: 9:00 AM to 12:00 Noon
Date & Day | 1st Year Examinations | 2nd Year Examinations |
---|---|---|
05-03-2025 (Wed) | PART-II: 2nd Language Paper-I | PART-II: 2nd Language Paper-II |
07-03-2025 (Fri) | PART-I: English Paper-I | PART-I: English Paper-II |
11-03-2025 (Tue) | PART-III: Mathematics Paper-IA | PART-III: Mathematics Paper-IIA |
Botany Paper-I | Botany Paper-II | |
Political Science Paper-I | Political Science Paper-II | |
13-03-2025 (Thu) | Mathematics Paper-IB | Mathematics Paper-IIB |
Zoology Paper-I | Zoology Paper-II | |
History Paper-I | History Paper-II | |
17-03-2025 (Mon) | Physics Paper-I | Physics Paper-II |
Economics Paper-I | Economics Paper-II | |
19-03-2025 (Wed) | Chemistry Paper-I | Chemistry Paper-II |
Commerce Paper-I | Commerce Paper-II | |
21-03-2025 (Fri) | Public Administration Paper-I | Public Administration Paper-II |
Bridge Course Maths Paper-I (Bi.P.C) | Bridge Course Maths Paper-II (Bi.P.C) | |
24-03-2025 (Mon) | Modern Language Paper-I | Modern Language Paper-II |
Geography Paper-I | Geography Paper-II |
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)